భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను సాదించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్.. ఎడ్వర్ట్స్‌ను దాటి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాగ్‌పూర్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మహిళల మధ్య తొలి వన్డే …
Read More »భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ నెట్ లో హల్ చల్
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె బాదిన సిక్స్ బౌండరీ లైన్ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ …
Read More »