మనం ప్రయాణించే రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తును గమనించే ఉంటారు. రైళ్ల చివర ఈ గుర్తు ఎందుకు ఉంటుందో అనే విషయంపై రైల్వే శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. రైలు అన్ని బోగీలతో ప్రయాణించిందని.. మధ్యలో బోగీలు ఎక్కడా విడిపోలేదని అధికారులు నిర్ధారించుకునేందుకు వీలుగా ఈ గుర్తును చివరి బోగీకి పెడతారట.
Read More »‘వందే భారత్’ రైలు ట్రయల్ రన్.. స్పీడ్ ఎంతో తెలుసా?
‘వందేభారత్’ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో డెవలప్ చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్ అదరగొట్టింది. ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గంటకు 180కి.మీ వేగాన్ని నమోదు చేసింది. ట్రైన్ ట్రయల్ రన్ సమయంలో దాని వేగాన్ని స్పీడో మీటర్‌తో చెక్ చేశారు. స్మార్ట్ ఫోన్‌లో స్పీడో మీటర్ ఆయప్ డౌన్‌లోడ్ చేసి అందులో వేగాన్ని చెక్ చేయగా అత్యధికంగా 183కి.మీ స్పీడ్ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త
భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంతకుముందులాగా దుప్పట్లు,రగ్గులు అందజేయనున్నట్లు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అప్పటి వరకు ఉన్న ఈ సదుపాయాన్ని నిలిపివేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆదేశాలని …
Read More »పెరిగిన రైలు చార్జీలు
రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెరిగిన రైల్వే చార్జీలను ఈ రోజు ఆర్ధ రాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్ కు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున… మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ ,స్లీపర్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ కు కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, …
Read More »బ్రేకింగ్..ఇండియన్ రైల్వేలో పెరిగిన భోజనం, టిఫిన్ ధరలు…!
త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్‌సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్‌సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …
Read More »