దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది. ఈ ఒక్కరోజే బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో రాకపోకలు జరపాల్సిన మొత్తం 173 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మతుల పేరుతో ఏకంగా నూట డెబ్బై మూడు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వీటితో పాటు మరో ముప్పైదు రైళ్ల గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త
భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంతకుముందులాగా దుప్పట్లు,రగ్గులు అందజేయనున్నట్లు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అప్పటి వరకు ఉన్న ఈ సదుపాయాన్ని నిలిపివేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆదేశాలని …
Read More »మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు
రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ …
Read More »నిరుద్యోగులకు శుభవార్త పదివేల రైల్వే జాబ్స్‌కి నోటిఫికేషన్..!
చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్)ల్లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 …
Read More »రైల్వేశాఖలో మరో 20,000 ఉద్యోగాలు..మొత్తం లక్ష పదివేలు..!
రైల్వేశాఖలో ఉద్యోగాల కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవల విడుదల చేసిన 90,000 ఉద్యోగాలకు అదనంగా మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు. రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీయఫ్)లో 9వేలు, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్‌ఫోర్స్ (ఆర్పీఎస్‌యఫ్)లో 10వేలకు పైగా పోస్టులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ఖాళీలకు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో రానుందని పేర్కొన్నారు. .తాజా ప్రకటనతో భర్తీ చేయనున్న …
Read More »రైలులో ఇచ్చే కర్రీ .. కాళ్లతో తొక్కి చేస్తారా..వీడియో హల్ చల్
ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే పెద్దది. అందులో ఫుడ్ మాత్రం ప్రపంచంలోనే వరస్ట్ … టేస్ట్ ఉండదు.. నాణ్యత అస్సలు ఉండదు.. అనేది నగ్న సత్యం. అయితే అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇటీవల విడుదల అయిన వీడియో నిరూపించింది. రైలు కేటగిరి బోగీలోని సిబ్బంది.. ఓ పెద్ద గిన్నెలోని ఆలూలను కాళ్లతో తొక్కుతున్న వీడియోతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. అహ్మదాబాద్ టూ హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించిన… రైల్వే శాఖ
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఐర్‌సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండేది. అక్టోబర్ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా తమ ఐఆర్‌సీటీసీ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. …
Read More »10 లక్షల రైల్వే ఉద్యోగాలు
వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో 10 లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైల్వేను సరికొత్త పంథాలో నడిపిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఒక్క రైల్వేశాఖలోనే రూ.9.75లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. వీటి ద్వారా 10లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనకు 2015లో …
Read More »ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం…
ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మొత్తం 36 ఏళ్లుగా అనుసరిస్తున్న వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడాలని ఈ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సరిగ్గా ముప్పై ఆరేండ్ల కింద అంటే 1981లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయనుంది.దీంతో రైల్వే బోర్డు చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు జోనల్ పర్యటనకు వచ్చే సమయాల్లో జనరల్ మేనేజర్లు వారి వెంట ఉండాలని అప్పట్లో రైల్వేశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. …
Read More »