తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకెళ్లనున్నారు. మధ్యాహ్నాం పూట బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు పోచంపల్లి శాలువా కప్పి .. చార్మీనార్ మెమెంటో ఇవ్వనున్నారు. మెలానియా,ఇవాంకలకు ప్రత్యేకంగా …
Read More »హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు శుక్రవారం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలోని బేగంపేటలో విమానశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర సీఎస్ తో సహా సంబంధిత అధికారులు ,మంత్రులు,పార్టీ నేతలు హజరై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ రోజు శుక్రవారం నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు …
Read More »పప్పులో కాలేసిన చంద్రబాబు
దివంగత రాష్ట్రపతి ఇండియన్ మిస్సైల్ ఏపీజే అబ్దుల్ కలాం ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి శిష్యుడంటా..?. ఇది మేము చెబుతున్న మాట కాదు. స్వయానా సాక్షాత్తు చంద్రబాబే పబ్లిక్ గా అన్నమాటలు. అసలు ముచ్చట ఏమిటంటే రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మామండూరు వద్ద ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా పార్టీ అధినేతగా ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా …
Read More »రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి భవన్ కు పంపిన ఒక ప్రత్యేక సందేశంలో రాష్ట్రపతిగా కోవింద్ దేశానికి మరింత సేవ చేయాలి. పరిపూర్ణ ఆరోగ్యంతో ,నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ” తెలిపారు.
Read More »ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర సర్కారు కొత్తగా గవర్నర్లను నియమించింది.అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్ఖర్, త్రిపురకు రమేశ్ బయాస్, మధ్యప్రదేశ్‌కు లాల్జీ టాండన్, బీహార్ రాష్ట్రానికి ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఎన్. రవి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read More »నాడు ప్రధాని ..నేడు రాష్ట్రపతి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఆరా ..టీడీపీ నేతల్లో మొదలైన ఆందోళన ..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్రను చేపట్టడంతో ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 82 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ తో పాటు కొన్ని వేల మంది ప్రతి రోజు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే తెలుగు రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. తొలిసారి సుదీర్ఘ పాదయాత్రను …
Read More »సీఎం కేసీఆర్ కు రాష్ట్రపతి ఫిదా ..
భారత ప్రధమ పౌరుడు ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . ఈ క్రమంలో రాష్ట్రపతి …
Read More »