ఐపీఎల్ లో 5 సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), బుమ్రా (రూ.12 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. IPL 2022 మెగా వేలం కోసం ముంబై దగ్గర రూ.48 కోట్లు ఉన్నాయి.
Read More »పంజాబ్ వాళ్లనే తీసుకుంది ఎందుకు..?
పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరు భారత ప్లేయర్లే కావడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), బౌలర్ అర్జీదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లను తమతోనే ఉంచుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లను రిలీజ్ చేసింది.
Read More »CSK ఎవర్ని రిటైన్ చేసుకుందో తెలుసా..?
ఐపీఎల్ లో 4 సార్లు కప్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నలుగురిని రిటైన్ చేసుకుంది. జడేజా (రూ. 16 కోట్లు), ధోనీ (రూ.12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మెగా వేలం కోసం చెన్నై దగ్గర ఇంకా రూ.48 కోట్లు ఉన్నాయి.
Read More »KKR ఆ నలుగుర్నే రిటైన్ చేసుకుంది..?
కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. మెగా వేలానికి ముందు KKR దగ్గర ఇంకా రూ.48 కోట్లు మిగిలి ఉన్నాయి.
Read More »ఐపీఎల్ చివరి ఘట్టం..ఆ నాలుగు మ్యాచ్ లకు రూల్స్ మార్పు..?
ఐపీఎల్ అభిమానులు ప్రతీఒక్కరు ఇవి తెలుసుకోవాలి.మరికొద్ది రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ముగియనుంది.ప్లేయర్స్ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు.దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిన ఐపీఎల్ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది.ఇప్పటిదాకా మ్యాచ్ లు అన్ని రాత్రి 8గంటలకు స్టార్ట్ అయ్యేవి.శనివారం, ఆదివారం మాత్రం రెండు మ్యాచ్ లు జరిగేవి.అయితే ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్న వేదికలను మార్చిన బీసీసీఐ ప్రస్తుతం కొన్ని కొత్త రూల్స్ అమలు చేసినట్టు ప్రకటించింది.జరగబోయే ప్లేఆఫ్ …
Read More »