దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయన్న ఊహాగానాల నడుమ ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. మార్చి 1 – 15 మధ్య పెట్రోల్, డీజిల్ విక్రయాలు 1.23 మిలియన్ టన్నులుగా ఉంది. గత నెలతో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 18.8%, డీజిల్ 32.8%, గతేడాదితో పోలిస్తే 18% పెరిగాయి. ధరల పెరుగుదల భయంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, వీలైనంత ఎక్కువ …
Read More »పెట్రో డీజిల్ పై అణుబాంబు లాంటి వార్త…?
దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల సమయంలో ముడి చమురు ధర బ్యారెలు 81 డాలర్ల- 130 డాలర్లకు పెరిగింది. ఈ నెల పదో తారీఖున విడుదలైన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేస్తారని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ …
Read More »మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
దేశ వ్యాప్తంగా ఉన్న కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ. 103.50 పెరిగింది. పెరిగిన ధర ఇవాల్టి నుంచే (DEC 1) అమల్లోకి వస్తుందని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కాగా గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. ఇది ఊరటనిచ్చే విషయం.
Read More »మరోసారి భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు
ఒకేసారి భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు గత రెండు వారాల నుండి తగ్గుతూ వస్తున్న సనగతి తెలిసిందే.తాజాగా ఇవాళ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి.పెట్రోలు ధరపై 15 పైసలు, డీజెల్ ధరపై 10 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే తాజాగా తగ్గిన ధరల వివరాలను చూస్తే..దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 76.43, కోల్ కతాలో రూ. 79.10, ముంబైలో …
Read More »పెట్రోల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ..!
మీకు కారు ఉందా ..!పోనీ మీకు బైకుందా ..ఉంటె అది పెట్రోల్ తో నడుస్తుందా ..!.మీకు తెలివి ఉందా ..బైకుంటే పెట్రోల్ తో కాకుండా నీళ్ళతో నడుస్తుందా అని మమ్మల్ని తిట్టుకుంటున్నారా ..అయితే ఆగండి ఆగండి మేము చెప్పే వార్తను చదివితే మమ్మల్ని తిట్టుకోవడం కాదు .మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు . అసలు ముచ్చట ఏమిటి అంటే గత నాలుగు ఏండ్లుగా రోజు రోజుకి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న …
Read More »