‘గ్యాంగ్‌లీడర్’ ‘శ్రీకారం’ వంటి చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు చేరువైంది కన్నడ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. చక్కటి అందం, అభినయంతో యువతరంలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు కొంతకాలంగా తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. ఈ భామ నిరీక్షణ ఫలించింది. తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన నటించే బంపరాఫర్‌ను చేజిక్కించుకుంది. అసలు వివరాల్లోకి వెళితే.. సుజిత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ (ఒరిజినల్ …
Read More »నటి ముంతాజ్ పై కేసు నమోదు
నటి ముంతాజ్ తనతో బలవంతంగా ఇంట్లో పని చేయిస్తున్నారంటూ ఓ బాలిక తమిళనాడు అన్నానగర్ పోలీసులను ఆశ్రయించింది. గత ఆరేళ్లుగా ఇద్దరు బాలికలు ఆమె ఇంట్లో పనిచేస్తుండగా.. తాజాగా వారిలో ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను సొంతూరు వెళ్తానంటే ముంతాజ్ వెళ్లనివ్వకుండా హింసిస్తోందని తెలపడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముంతాజ్ తెలుగులో జెమినీ, ఆగడు, కూలీ, ఖుషీ తదితర సినిమాల్లో నటించింది.
Read More »సినీ నటి మీరా మిథున్‌పై చార్జిషీటు
సినీ నటి మీరా మిథున్‌పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. స్థానిక ఎగ్మోర్ కోర్టులో సమర్పించారు. మీరామిథున్ తమిళ చిత్రసీమకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన దర్శకులను తరిమికొట్టాలంటూ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, మీరా మిథున్‌పై వీసీకే నేత ఇచ్చిన ఫిర్యాదుతో మైలాపూర్ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత …
Read More »