దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. బులియన్ మార్కెట్లో వరుసగా మూడవ రోజు కూడా పసిడి నష్టపోయింది. పది గ్రాముల బంగారం ధర 300 రూపాయలు క్షీణించి 31,600 రూపాయలకు చేరుకుంది. స్థానిక నగల దుకాణదారుల నుంచి గిరాకీ తగ్గడం, విదేశీ మార్కెట్లో బలహీన ధోరణి నేపథ్యంలో ఇన్వెస్టర‍్ల సెంటిమెంట్ దెబ్బతిన్నట్టు బులియన్ ట్రేడర్లు తెలిపారు. ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా పడిన పసిడి ధర 286 రూపాయలు పతనమై …
Read More »పెట్రోల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ..!
మీకు కారు ఉందా ..!పోనీ మీకు బైకుందా ..ఉంటె అది పెట్రోల్ తో నడుస్తుందా ..!.మీకు తెలివి ఉందా ..బైకుంటే పెట్రోల్ తో కాకుండా నీళ్ళతో నడుస్తుందా అని మమ్మల్ని తిట్టుకుంటున్నారా ..అయితే ఆగండి ఆగండి మేము చెప్పే వార్తను చదివితే మమ్మల్ని తిట్టుకోవడం కాదు .మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు . అసలు ముచ్చట ఏమిటి అంటే గత నాలుగు ఏండ్లుగా రోజు రోజుకి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న …
Read More »నష్టాల్లో మార్కెట్లు…
ఈ వారంతం కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.శుక్రవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ల సానుకూల అంశాల ప్రభావంతో ఉత్సాహంగా మొదలైన ఇండియన్ మార్కెట్లు ఆ తర్వాత క్రమక్రమంగా కిందకు పడిపోయాయి. అంతే కాకుండా పెను సంచలనం సృష్టించిన పీఎన్ బీ బ్యాంకు కుంభ కోణం నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం కుప్పకూలిపోయాయి.అటు ఆటో మొబైల్ ,ఆర్థిక రంగాల షేర్లు కూడా డమాల్ అయ్యాయి. ఫలితంగా భారీ నష్టాలను చవిచూశాయి.నిఫ్టీ 10,500 …
Read More »