ముంబయిలోని అంధేరిలో దారుణం జరిగింది. ఓ సినీ నిర్మాత వేరే అమ్మాయితో కారులో క్లోజ్‌గా ఉండడాన్ని గుర్తించిన భార్య నిలదీయడంతో కోపంతో ఆ ప్రొడ్యూసర్ కారుతో భార్యను ఢీ కొట్టాడు. దీంతో ఆమె కాళ్లు చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ కిశోర్ మిశ్రా ముంబయిలో ప్రముఖ సినీ నిర్మాత. ఇటీవల ఆయన ఇంట్లో కనిపించకపోవడంతో ఆయన్ను వెతుకుతూ …
Read More »విజయ డైరీ రైతులకు శుభవార్త
విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు సోమవారం రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించే క్రమంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి …
Read More »ప్రముఖ నిర్మాతపై రేప్ కేసు
ప్రముఖ చిత్రనిర్మాణ, మ్యూజిక్ ప్రొడక్షన్ సంస్థ T-సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్ పై రేప్ కేసు నమోదైంది. పని కల్పిస్తానని నమ్మించి 2017 నుంచి 2020 ఆగస్టు వరకు తనను లైంగికంగా వాడుకున్నాడని 30 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తానని తనను బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో అతడిపై FIR నమోదు చేసినట్లు ముంబై- DN నగర్ …
Read More »