పండుగల సీజన్ సందర్భంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరిట ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఆఫర్ ఉంటుందని తెలిపింది. భారత్‌లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఈసారి ఆఫర్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పూర్తిచేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వివరించింది. 40 శాతం వరకు డిస్కౌంట్ …
Read More »