టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానం పట్ల సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైన ఉందని భారత్ మాజీ ప్లేయర్ ,బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు.తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతోమంది యువక్రికెటర్లకు మంచి అవకాశాలు కల్పించాడని అన్నారు.ఆస్ట్రేలియా సిరీస్ కు సచిన్, సెహ్వాగ్ తో పాటుగా నాకు కూడా అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పాడు. 2023 వరల్డ్ …
Read More »టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై…మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. తనలో కోహ్లీ ఎంతో స్ఫూర్తిని నింపాడని ఆమె తెలిపింది. తాను ఇంత గొప్పగా రాణించడానికి కారణం కోహ్లీనే అని చెప్పింది. సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2017లో మిథాలీ స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో …
Read More »న్యూజిలాండ్‌తో వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టు ఇదే.. యువరాజ్ మళ్లీ
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టుని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా.. యువ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో సిరీస్‌లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించి దినేశ్ కార్తీక్‌కి సెలక్టర్లు మరోసారి వన్డేల్లో ఛాన్సిచ్చారు. …
Read More »క్రికెట్ పాలిటిక్స్.. తన లవ్ ఫెయిల్యూర్స్ పై మిథాలీ రాజ్ సంచలనం..!
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలిరాజ్.. క్రికెట్ వెనుక జరిగే రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ క్రికెట్ ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటాని.. అయితే అది వాస్తవం కాదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ వచ్చిన తరువాత వర్థమాన క్రికెటర్లకు అవకాశాలు పెరిగాయని, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని సీనియర్లు, …
Read More »