ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నది కాదు.. ఎంత ఉపాధి కల్పించామన్నది ముఖ్యమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ య్ధరబాద్ మహానగరంలోని పార్క్ హయత్‌లో ఐసీసీఎస్‌ఆర్‌సీ రీజినల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ర్టాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ …
Read More »