ప్రతి భారత పౌరుడికీ విజయం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ వేకువ జామున నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. మెరుపుదాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దామన్నారు. ‘‘ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వ …
Read More »భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్న..వైఎస్ జగన్
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి . దేశ వ్యాప్తంగా ఐఏఎఫ్ పైలట్లకు ప్రశంశలు అందుతున్నాయి. ఇందులో బాగాంగానే పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూక శిబిరాలపై మెరుపు …
Read More »