పిచ్ కుంభకోణం కుదిపేసినప్పటికీ పుణెలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ యథాతథంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన రెండో వన్డేలో భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్సర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్ స్వర్గధామం కావడంతో కివీస్ జట్టు కెప్టెన్ …
Read More »శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
భారత్ గడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. నవంబరు 16 కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు …
Read More »యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా రికార్డు ..
టీమిండియా ,ఆసీస్ ల మధ్య నిన్న రాంచీలో జరిగిన తోలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీంఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్దేశించబడ్డ లక్ష్య ఛేదనలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.ఈ సందర్భంగా టీం ఇండియా యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20ల్లో …
Read More »భారతదేశపు తొలి డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్
చోదకుడి అవసరం లేని కార్ల గురించి వినే ఉంటారు. కానీ డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్‌ను తొలిసారిగా మహీంద్రా అండ్ మహీంద్రా ప్రదర్శించింది. ఇది విపణిలోకి రావడానికి వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందేనట. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. 20 – 100 హెచ్‌పీ శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేస్తామని, ఇవన్నీ విపణిలోకి రావడానికి సమయం పడుతుందని చెప్పింది. ‘ఈ వినూత్న …
Read More »భారత్ ఘనవిజయం..
టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ఆడుతున్న 5 వన్డేల సిరీస్‌ను 3-0 తో భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా 6 వికెట్లు నష్టపోయి 293 పరుగులు సాధించగా.. భారత్ 5 వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీ …
Read More »