నేడు టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనున్నది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ -1 లో ప్రసారమవుతుంది. టీమిండియా, బంగ్లా జట్లు అంచనా ఇలా ఉన్నాయి. టీమిండియా – రోహిత్ (కెప్టెన్),శిఖర్ ధవన్, శాంసన్ /రాహుల్,సంజు,అయ్యర్,దూబే,పంత్,క్రునాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహల్,వాషింగ్టన్ సుందర్,దీపక్ చాహర్,శార్దూ; ఠాకూర్/ఖలీల్ అహ్మద్ బంగ్లాదేశ్ – మహ్మదుల్లా(కెప్టెన్),లిటన్ దాస్,సౌమ్య సర్కార్,మహ్మద్ …
Read More »దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టిన వీడియో చూశారా..
చివరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్నందించిన దినేశ్ కార్తీక్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాటే. నిదహాస్ ట్రోఫీలో భాగంగా నిన్న భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసిన వాళ్లు పొందిన అనుభూతే వేరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరిచిపోలేడు.భారత్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో చేయాల్సింది 34 పరుగులు. …
Read More »నరాలు తెగే ఉత్కంఠ పోరులో సిక్స్ కొట్టి గెలిపించిన…దినేశ్ కార్తీక్
టీమిండియాకు గెలుపు అసాధ్యం అనుకున్న స్థితిలో అసాధారణ రీతిలో చెలరేగిపోయాడు. కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో దినేశ్ కార్తీక్ వీర విహారం చేశాడు. భారత్‌కు విజయాన్నందించాడు. ఆదివారం రాత్రి నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. …
Read More »