టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …
Read More »పబ్ లో దుమ్ము లేపిన రవిశాస్త్రి
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దుమ్మురేపుతున్నాడు. ఓ కలర్‌ఫుల్ డ్రెస్సులో వెరైటీగా దర్శనమిస్తున్నాడు. మెరుపుల జాకెట్ వేసుకున్న రవిశాస్త్రి తన కొత్త ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పబ్‌లో స్వాగ్ తరహా పిక్స్‌తో నెటిజెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు. ‘Good mornings’ are optional if you haven’t slept at all. pic.twitter.com/4OhSYEg3Ln — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 బ్లూ షైనింగ్ జాకెట్.. డిస్కో కళ్ల …
Read More »సిరాజ్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా..?
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రాణించి అందరి ప్రశంసలు పొందిన సిరాజ్.. తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. సొంతూరు హైదరాబాద్ కు వచ్చిన ఈ పేసర్ తాజాగా BMW కారు కొన్నాడు. తాను తొలిసారి కొన్న కారు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఓ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు సొంతంగా ఖరీదైన కారు కొన్న సిరాజ కు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read More »