తెలంగాణలో రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లోని తెలంగాణ భవన్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలలో ఎంత మందికి అంటే ?
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను ప్రకటించింది. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG) లభించగా.. 82 మంది …
Read More »ఏపీలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దం.. విజయవాడలో వేడుకలకు సీఎం జగన్
స్వాతంత్య్ర వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలానే మన రాష్ట్రంలో కూడా స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో మంగళవారం నాడు …
Read More »అచ్చం వైఎస్సార్ మాదిరిగానే.. వైఎస్ కూడా గతంలో ఇదే విధంగా
తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పని చూసి అందరు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ పని ఏంటంటే 73 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పథకాలను సీఎం చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంలో అందరూ వచ్చి సీఎంతో సత్కారం అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ మెడల్ …
Read More »73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!
ఆగష్టు 15 నాడు భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదల అయ్యింది. దీనికి గుర్తుగా ఈరోజున భారత స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్దంలో చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమఆదీనంలోకి తీసుకున్నారు. ఇక 19వ శతాబ్దం నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ …
Read More »ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..ఏ జిల్లాలో తెలుసా
ఆంధ్రప్రదేశ్ లో 2019వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా …
Read More »అమిత్ షా “జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి..వీడియో వైరల్..!
కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది.. అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . …
Read More »గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ.!
తెలంగాణలో డెబ్బై రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల కేంద్రాలల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . నగరంలోని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి …
Read More »