తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్ ఇన్ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణపనుల అనంతరం వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. …
Read More »రైల్వే ప్రయాణికులకు షాక్
దేశ వ్యాప్తంగా రైల్వేలో ప్రయాణిస్తున్న వారికి ఇది బిగ్ షాక్. దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ఇందులో భాగమ్గా ఈ వారంలోనే ఈ పెంపు ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిలోమీటర్ కు ఐదు పైసల నుండి నలబై పైసల వరకు టికెట్ ధర పెంపు ఉంటుందని ఆ వార్తల సారాంశం. రైల్వే ఛార్జీల పెంపుకు ప్రధాన మంత్రి కార్యాలయం గడిచిన నెలలోనే అనుమతి …
Read More »రైల్వే ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్
మీరు రైల్వేలో ప్రయాణిస్తారా.?. మీ దినసరి జీవితం రైలు ప్రయాణంతోనే మొదలవుతుందా..?. అయితే ఇది మీకు సంబంధించిన వార్త. రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు దిమ్మతిరిగే షాకిచ్చింది. పర్యాటక,క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రముఖ ట్రైన్లు అయిన శాతాబ్ధి,రాజధాని ,దురంతో ఎక్స్ ప్రెస్ లలోని టీ,టీఫెన్ ,భోజనం ధరలను పెంచేసింది.పెరిగిన ధరల ప్రకారంవీటిలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ …
Read More »దసరా, దీపావళికి ఆరూటులో 54..ఈ రూటులో 78 ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి దృష్ట్యా రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్–కొచువెలి (07115/07116) రైలు అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9కి నాంపల్లిలో బయలుదేరి 2వ రోజు ఉదయం 3.20కి కొచువెలి …
Read More »