సిలిండర్ ధర భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.224.98పెరిగింది. హోటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వాడే 19కేజీల సిలిండర్ కమర్షియల్ అవసరాలకు గతంలో ధర రూ.1336.50లుగా ఉంది. sప్రస్తుతం అది రూ.1550.02లకు పెరిగింది. అటు గృహాలకు వాడే 14.2కేజీల సిలిండర్ ధరలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు.
Read More »పెరిగిన రైలు చార్జీలు
రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెరిగిన రైల్వే చార్జీలను ఈ రోజు ఆర్ధ రాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్ కు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున… మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ ,స్లీపర్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ కు కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, …
Read More »నేటి నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు అమలు..!
నష్టాల్లో ఉన్న ఎపిలో ఆర్టీసీని బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకొనున్నదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి సవరించిన చార్జీలు అమలులోకి వస్తాయని ఆర్టిసి ప్రకటించింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లు ప్రకటించింది. వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు …
Read More »50శాతానికి పెరిగిన రీఛార్జ్ రేట్లు.. నేటి అర్ధరాత్రి నుంచే అమలు !
గత నాలుగేళ్లుగా టెలికాం సంస్థలు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరలకే తమ సేవలు అందించాయి ఇకపై అలాంటి సేవలకు టెలికాం రంగంలో దిగ్గజాలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ స్వస్థి పలుకుతున్నాయి. గత నాలుగేళ్లలోనే తొలిసారిగా ప్రీపెయిడ్ చందాదార్లకు కాల్, డేటా ఛార్జీ (టారిఫ్)లు ఈనెల 3 నుంచి పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఛార్జీల పెరుగుదల 50 …
Read More »