కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?. అయితే ఈ చిట్కాలను వాడి చూడండి.. లాభం ఉంటుంది. * ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ ను 24 డిగ్రీల వద్ద పెట్టండి * ఇంట్లో ఇతర వాడండి బల్బులు కాకుండా ఎల్ఈడీ బల్బులు * టీవీని రిమోట్తో ఆఫ్ చేసినా.. పవర్ స్విఛాఫ్ చేయండి * ఏసీ ఔట్ డోర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోండి * ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ వాడటం …
Read More »తెలంగాణలో మద్యం ధరలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం పెంచారు. వెయ్యి ఎంఎల్ లిక్కర్‌పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది. లిక్కర్ క్వార్టర్ సీసాపై రూ. 20 పెంచింది. అన్ని రకాల బీర్లపై రూ. 10 చొప్పున ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More »మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధర రూ. 102.80గా ఉంది. పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వరుసగా ఇవాళ నాలుగో రోజు. అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100పైనే ఉన్నది.
Read More »మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. గృహావసరాలకోసం వినియోగించే నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.884.50కు పెరిగింది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 …
Read More »వరుసగా మూడో రోజు పెట్రోల్ మంట
దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.
Read More »ఆక్సిజన్ లెవల్స్ పెరగాలంటే..?
కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అందరి మాటలూ వీటిని పెంచుకోవడం ఎలా అనేదానిపైనే. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్‌బీసీ)లోని ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్ (ఓ2)ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్‌డైయాక్సైడ్ (సీఓ2)ను వెనక్కు తీసుకొని …
Read More »కూరగాయల ధరలకు రెక్కలు
దేశం మొత్తం నిన్న ఆదివారం కరోనా వైరస్ ప్రభావంతో విధించిన జనతా కర్ఫ్యూ వలన దేశం మొత్తం స్థంభించిపోయింది. మరోవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇరు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో ఏపీ,తెలంగాణలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో టమోటా రూ. 50-60,బంగళా దుంపలు రూ.40,ఉల్లిపాయలు కేజీ రూ.30-40సహా అన్ని ధరలు కూడా ఒక్కసారిగా పెంచి వ్యాపారులు అమ్మడంలో లబోదుబోమంటున్నారు. చేసేది లేక …
Read More »తగ్గిన బంగారం ధరలు
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు బుధవారం కిందకు దిగోచ్చాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరమైన హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బుధవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920తగ్గి రూ.42,300వద్ద కొనసాగుతుంది. ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.38,700కు పడిపోయింది. మరోవైపు వెండి ధర రూ.41,780కి పతనమయింది. జూవెల్లర్ల నుండి డిమాండ్ తగ్గడమే బుధవారం బంగారం ధరలు తగ్గడానికి …
Read More »ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..?
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ …
Read More »ఏపీలో పెళ్లికానుక భారీగా పెంపు..వివాహనికి ముందు యువతి ఖతాలో జమ..అర్హత
తెల్లరేషన్ కార్డు గల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే పెళ్లికానుక నగదును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండింతలు పెంచారు. సాధారణంగా ఇల్లు, పెళ్లి అనేవి ప్రతి కుటంబంలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావితం చేస్తాయి. వీటికోసం ఆస్తులైనా అమ్ముకోవాలి లేదంటే అప్పులైనా చేసి ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వివాహం చేసుకునే యువతి కుటుంబానికి వైఎస్సార్ పెళ్లికానుక పథకంలో ఆర్థికసాయం అందించి బాసటగా …
Read More »