ఇంకొన్ని గంటల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి విదితమే. అయితే రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవి ఏంటో తెలుసుకుందామా..? * ఆధార్ – పాన్ లింక్ దేశంలో ఉన్న పాన్ కార్డు వినియోగదారులంతా తమ తమ కార్డులను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఆధార్ కార్డుకు లింకప్ చేస్కోవాలని …
Read More »మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదా..చిక్కులే
మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదా? అయితే ఇప్పటికైనా త్వరపడండి. లేని పక్షంలో ఐటీ రిటర్న్స్ దాఖలులో చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా అనుసంధానం గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31లోగా తప్పనిసరిగా ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రజలకు సూచించింది. రేపటి భవిష్యత్ నిర్మాణం కోసం, ఆదాయ పన్ను సేవలు సజావుగా పొందేందుకు గడువులోగా ఈ అనుసంధానాన్ని …
Read More »డిసెంబర్ 31 తర్వాత నుంచి రూ.10వేల ఫైన్
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి విదితమే. ఈ నెల ముప్పై ఒకటో తారీఖు తర్వాత సరికొత్త సంవత్సరం రానున్నది. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ కు సంబంధించిన ఆదాయపన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేయనున్నది. ఇందులో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు ఫైల్ చేస్తే రూ.5వేల జరిమానాను విధించనున్నారు. ఆ తర్వాత ఫైల్ చేస్తే …
Read More »