ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.పెద్ద నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నారు.తాజాగా కర్నూల్ జిల్లాలో ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ మేరకు ఈరోజు అయన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కలవనున్నారు.భేటీ అనతరం రాంపుల్లారెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటారు. రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీకి ముఖ్య నేత అంతేకాక ఆ పార్టీ …
Read More »కేఈ శ్యాంబాబుపై హైకోర్టు సీరియస్..!!
ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, పత్తికొండ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ శ్యాంబాబుతో సహా మరో ఇద్దరిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇన్పటికే వీరిని అరెస్టు చేయాలని డోన్ న్యాయస్థానం తీర్పునిచ్చింది కూడాను. అయితే, డోన్ న్యాయ స్థానం కేఈ శ్యాంబాబును నారాయణరెడ్డి హత్య కేసులో అరెస్టు చేయాలని ఇచ్చిన …
Read More »