ఐనవోలు మల్లికార్జున స్వామి వార్లను ఈ రోజు గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే,వరంగల్ జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ అరూరి రమేష్ గారు దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. వీరికి శాలువా తో సత్కరించి వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ సన్నిధి లో దాతలు నిర్మాణం చేసిన …
Read More »