టీమ్ ఇండియా జూనియర్స్ దుమ్మురేపడంతో భారత్ మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠమైన ఫైనల్లో ఉత్తమమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జూనియర్ కంగారూలను పరిగెత్తించి మరీ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నారు.న్యూజిలాండ్‌లోని ఓవల్ బే వేదికగా జరిగిన ఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ …
Read More »