బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్… ‘సైనా’ షూటింగ్ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, …
Read More »థాయ్‌లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్ డిఫరెంట్‌గా ఉందని అందరూ అప్రిషియేట్ చేశారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల …
Read More »షూటింగ్ అని పిలిచి.. లైంగిక దాడి చేసిన సీనియర్ హీరో… డీజీపీకి ఫిర్యాదు
లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యంగా బయటకు వచ్చి జరిగిన అన్యాయంపై పోరాడటం, బాధితులకు అండగా నిలిచేందుకు చేపట్టిన మీటూ ఉద్యమం ( మీ.. టూ) వల్ల ఇప్పటికే చాల మంది మహిళలు వారికి ఎదురైన లైంగిక దాడుల గురించి ధ్యైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు.ఈ నేపథ్యంలో మరో మహిళ 47 ఏళ్ల కిందట ఎదుర్కొన్న లైంగిక దాడిపై ఫిర్యాదు చేసినట్లు సమచారం. బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత …
Read More »గుత్తిలో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్… తర్వాత ఎక్కడొ తెలుసా…!
కుమారి 21f తో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ సినిమాలపై గొప్ప అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు, సక్సెస్ ఫుల్ హీరో రాజ్ తరుణ్ ల కాంబినేషన్లో లవర్ అనే సినిమా రాబోతుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘లవర్’ సినిమా షూటింగ్ గురువారం గుత్తిలో …
Read More »టాలీవుడ్ షాక్ న్యూస్..షూటింగ్ లో గాయపడ్డ నందమూరి హీరో
టాలీవుడ్ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ షూటింగ్ లో గాయపడ్డారనే సమచారం. తన 15వ సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతూ ఉండగా కల్యాణ్ రామ్ గాయపడినట్లు మహేష్ కోనేరు ట్విట్టరు ద్వారా తెలిపారు. జయేంద్ర దర్శకుడు. తమన్నా కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ కోనేరు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కల్యాణ్‌రామ్ గాయపడినప్పటికీ షూటింగ్‌కు విరామం చెప్పకుండా …
Read More »రాత్రయితే చాలు..! బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ లైంగిక వేధింపులపై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వరా భాస్కర్ మాట్లాడుతూ.. ఓ దర్శకుడు మద్యం సేవించి తన గదికి వచ్చాడని ఆరోపించింది. గతంలోనూ వేధింపులు ఎదుర్కొన్నానని తనను సినిమాల్లోకి తీసుకునే స్థాయిలో ఉన్న కొందరు లైంగికంగా తనను వేధించారని చెప్పుకొచ్చింది. కెరీర్ మొదలు పెట్టినప్పుడు ఓ దర్శకుడు మానసికంగా హింసించేలా మెసేజ్‌లు పంపించాడు. సినిమాలో సన్నివేశం గురించి …
Read More »