బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాసర సరస్వతి అమ్మవారిని ఆపద్ధర్మ మంత్రి అల్లోల దంపతులు, మధోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి జి.విఠల్‌రెడ్డిలు దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు ముందు అన్ని పార్టీలు రాబోయే ఎన్నిక ల్లో మట్టికరుస్తాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ తెరాసా విజయం సా ధిస్తుందన్నారు. రమేష్ రాథోడ్ …
Read More »