ఇటీవల కాలంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్ల కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, పూలు ఎందుకు వేస్తారో..? ఇప్పటికీ నాకు అర్థం కాదు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది తాప్పీ. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో తాప్సీ కంటే ఇలియానదే మొదటి ప్లేస్. ఎప్పుడైతే ఇలియానాకు బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయో.. అప్పట్నుంచే బాలీవుడ్‌పై కామెంట్లు చేయడం …
Read More »