అనంతపురం జిల్లాలో టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్ అధికారులు సీజ్ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌ఆర్ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. క్వారీలోని కంకరను బయటకు …
Read More »సంచలనం….హైకోర్ట్‌లో యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్ష్యం..!
గ త ఐదేళ్లలో చంద్రబాబు, లోకేష్‌ల అండతో, అధికారంలో ఉన్నామనే అహంకారంతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, సోమిరెడ్డి, కూన రవికుమార్, కరణం బలరాం, యరపతినేని శ్రీనివాసరావు..ఇలా వరుసగా టీడీపీ నేతలు ముద్దాయిలుగా కోర్టుల ముందు నిలబడుతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉచ్చు బిగుసుకుంటోంది. సున్నపు రాయి అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చు …
Read More »బ్రేకింగ్… అజ్ఞాతంలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని..!
ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, యరపతినేని, కూన రవికుమార్, సోమిరెడ్డి వంటి టీడీపీ ప్రముఖ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా సున్నపురాయి అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించవచ్చు అని ఏపీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.దీనిపై రెండు, మూడు రోజుల్లో జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీంతో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. …
Read More »సిఎమ్ రమేష్ అక్రమ మైనింగ్..21 కోట్ల జరిమానా..!
ఏపీలో ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యుడు సిఎమ్ రమేష్ సోదరులు నిర్వహించిన అక్రమ మైనింగ్ కు సంబందించి 21 కోట్ల జరిమానా కట్టవలసి ఉన్నా,వారి జోలికి అదికారులు వెళ్లే సాహసం చేయడం లేదంటూ ఒక వార్త వచ్చింది.గత ప్రభుత్వ హయాంలోనే ఈ జరిమానా నోటీసు వెళ్లినా,ఇంతవరకు చెల్లించలేదట.దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోట్లదుర్తి …
Read More »