ఏపీ ప్రభుత్వం కీలు బొమ్మగా మారింది. ఒక ఎమ్మెల్యే చేస్తున్న దందాను నిలువరించలేకపోయింది. అధికార అండతో ఖనిజ సంపదను అడ్డంగా దోచుకుంటుంటే.. యంత్రాంగం మౌనం దాల్చింది. విచారణకు ఆదేశించినా.. కాలు కదపని అధికారులపై హైకోర్టు కన్నెర్రజేసింది. రికవరీ ఎందుకు చేయలేదని మండిపడింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు..? గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో సర్వే నెం.278/19బీలో 4.37 ఎకరాలు 279/30సీలో 189.31 ఎకరాలను సున్నపురాయి తవ్వకానికి అసోసియేటెడ్ …
Read More »