ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్‌ల మధ్య ఉన్న చీకటి బంధం మరోసారి బట్టబయలైంది. ఏపీలో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబే పవన్ని తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేసి రెండు పార్టీలను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు పన్నాగం పన్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న జనసైనికుల పొత్తులు చూస్తుంటే..ఇది పక్కా చంద్రబాబు స్కెచ్ …
Read More »తూగో జిల్లాలో టీడీపీకి అభ్యర్థులు కరువు… పచ్చ కండువాతో జనసేన అభ్యర్థుల నామినేషన్..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ నేతలు మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇస్తున్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు రహస్య స్నేహితుడిగా టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతాడో..అచ్చంగా జనసైనికులు కూడా అధినేతలాగే బీజేపీని కాదని టీడీపీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ శ్రేణులు టీడీపీతో బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటూ కాషాయనాథులను కంగుతినిపిస్తున్నారు. కొందరు జనసేన నాయకులు ఏకంగా టీడీపీ కండువా వేసుకుని..నామినేషన్లు …
Read More »