తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూపాయి కాదు వంద కాదు వేయ్యి కాదు ఏకంగా రూ.37వేల 500లు జరిమానాను ఎదుర్కున్నాడు ఒక వ్యక్తి. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లింగయ్య అనే వ్యక్తికి మేకలున్నాయి. ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. అయితే లింగయ్యకు చెందిన మేకలు సుమారు నూట యాబై మొక్కలను తిన్నాయి. అంతే ఒకటి కాదు …
Read More »