నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 10, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజయ్యారు. తొలుత మీడియాతో కూడా మాట్లాడారు.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది సీఎం జగన్ పుణ్యమే. లేకుంటే ఇప్పటికీ షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే 2024లో వైసీపీ, బీజేపీ …
Read More »పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత…ఆందోళనలో మెగాభిమానులు…!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయం నుంచి పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల వెన్నునొప్పి తీవ్రంగా మారడంతో గత రెండు మూడురోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. డాక్టర్లు వెన్నునొప్పి తగ్గాలంటే సర్జరీ అవసరమని చెప్పినా..పవన్ మాత్రం సంప్రదాయ వైద్యంపై మొగ్గుచూపుతున్నారు. తాజాగా విజయవాడలో మీడియా స్వేచ్ఛపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు …
Read More »డైలీ ఇడ్లీ, దోశ, వడ తింటున్నారా.. ఇక మీ పని అంతే సంగతులు..!
మనలో చాలా మందికి పొద్దున్నే టిఫిన్ చేయడం అలవాటుగా మారింది. ఇడ్లీనో, దోశనో, వడనో పూరీనో..ఇలా రోజుకో రకం టిఫిన్ చేస్తుంటాం. డాక్టర్లు కూడా మార్నింగ్ అల్పాహారం తీసుకోకపోతే.. ఫ్యూచర్‌లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంటారు. అందుకే మన రోజువారీ అల్పాహారంలో ఇండ్లీ, వడ, దోశ, పూరీ భాగం అయిపోయాయి. చాలా మంది భోజన ప్రియులు పొద్దునే ఓ రెండు ఇడ్లీలు ఓ రెండు వడలు , …
Read More »