ప్రముఖ నటి ఇలియానా తల్లి అయింది. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే అతనికి పేరుకూడా పెట్టేసింది. ఈ మేరకు బాబు ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్‌చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నది. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ను మీకు పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం’ అంటూ తన సంతోషాన్ని …
Read More »అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న ఇల్లీ బేబీ
బికినీలో చెమటలు పట్టిస్తోన్నఇలియానా..
కంటతడి పెట్టిన గోవా బ్యూటీ
Tollywood లో అందాలను ఆరబోసిన గోవా సొగసరి ఇలియానా వర్కవుట్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఫిట్నెస్ ట్రైనర్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా రెండు చేతులతో నా శరీరాన్ని హత్తుకోమన్నాడు ట్రైనర్. నా కోసం నిరంతరం పని చేస్తున్న శరీరానికి ఒక్క క్షణం థ్యాంక్స్ చెప్పమన్నాడు. అతడు చెప్పినట్లుగా నా బాడీని మనసులో ఆలింగనం చేసుకున్నా. ఏదో తెలియని మధురానుభూతి నన్ను కుదిపేసింది’ అని ఇలియానా తెలిపింది.
Read More »ఆ జాబితాలోకి చేరిన గోవా బ్యూటీ
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అని తేడాలేకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తారలంతా OTT బాట పడుతున్నారు. ఈ ప్లాట్ఫాంపై అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. తాజాగా గోవా బ్యూటి ఇలియానా ఈ జాబితాలోకి చేరింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఆమె ఓ టాక్ షో నిర్వహించనుందట.
Read More »