ప్రముఖ నటి ఇలియానా తల్లి అయింది. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే అతనికి పేరుకూడా పెట్టేసింది. ఈ మేరకు బాబు ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్‌చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నది. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ను మీకు పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం’ అంటూ తన సంతోషాన్ని …
Read More »అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న ఇల్లీ బేబీ
బికినీలో చెమటలు పట్టిస్తోన్నఇలియానా..
కంటతడి పెట్టిన గోవా బ్యూటీ
Tollywood లో అందాలను ఆరబోసిన గోవా సొగసరి ఇలియానా వర్కవుట్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఫిట్నెస్ ట్రైనర్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా రెండు చేతులతో నా శరీరాన్ని హత్తుకోమన్నాడు ట్రైనర్. నా కోసం నిరంతరం పని చేస్తున్న శరీరానికి ఒక్క క్షణం థ్యాంక్స్ చెప్పమన్నాడు. అతడు చెప్పినట్లుగా నా బాడీని మనసులో ఆలింగనం చేసుకున్నా. ఏదో తెలియని మధురానుభూతి నన్ను కుదిపేసింది’ అని ఇలియానా తెలిపింది.
Read More »సంచలన వ్యాఖ్యలు చేసిన గోవా బ్యూటీ
గోవా బ్యూటీ ఇలియానా బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన బాడీలో తనకే నచ్చని భాగాలు ఉన్నాయని ఈ బ్యూటీ ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది. తన శరీరంలో ఎదభాగం తనకు నచ్చదని చెప్పింది. తన చేతులు సన్నగా ఉంటాయని, ముక్కు, పెదాలు కూడా సరిగ్గా ఉండవని, చూడ్డానికి పొడవుగా కనిపించనని, పైగా నల్లగా ఉంటానంటూ ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది
Read More »అమెరికాలో పని పూర్తి చేసుకున్న ఇలియానా..!
రాక.. రాక తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆరేళ్ల తరువాత వచ్చింది ఇలియానా. 2012లో దేవుడు చేసిన మనుషులు తరువాత ఇల్లీ బేబీ మళ్లీ తెలుగులో నటించలేదు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రవితేజ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తోంది. శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ నుంచి ఇలియానా వచ్చేసింది. …
Read More »డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా…ఇలియానా
డిప్రెషన్‌తో బాధపడుతూ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అంటోంది గోవా బ్యూటీఇలియానా. ఆదివారం దిల్లీలో నిర్వహించిన 21వ ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఇలియానా ‘ఉమెన్ ఆఫ్ సబ్‌స్టెన్స్’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి చెప్పుకొచ్చింది. ‘నా శరీరాకృతి గురించి ఎక్కువగా కామెంట్లు చేసేవారు. దాంతో ఎప్పుడూ చాలా ఒత్తిడికి గురవుతూ బాధపడుతూ …
Read More »