సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ‘మేస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభసభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని …
Read More »ఇళయరాజా పాటలపై హైకోర్టు సంచలన తీర్పు
ప్రముఖ గాయకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలపై యాజమాన్య హక్కులు ఆయనకే చెందుతాయని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పాటలను ఎవరూ ఉపయోగించుకోరాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. మ్యూజిక్ సంస్థ, ఎకో మ్యూజిక్ సంస్థ, గిరి ట్రేడర్స్ సంస్థలు ఇళయరాజా పాటలకు తామే సర్వహక్కులు కలిగివున్నామని, అందువల్ల ఆయన తన పాటలను వినియోగించుకోరాదని చేసిన ప్రకటనపై స్టే విధించాలని కోరుతూ ఆ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాయి. గతేడాది …
Read More »