అశ్లీల వీడియోలను అదే పనిగా వీక్షించే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా వెలువడ్డ సమాచారం సర్వత్రా విస్మయానికి గురిచేస్తున్నాయి. చెన్నైలో 30 మందిని గుర్తించి ఉన్నట్టు ఏకంగా ఏడీజీపీ రవి ప్రకటించారు. ఇలాంటి వీడియోలను వీక్షించ వద్దు అని యువతులు, మహిళలకు పిలుపునిచ్చారు. పోర్న్ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలి ఉన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా …
Read More »