దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ జియో..జియో తమ సంస్థకు చెందిన నెట్ వర్క్ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకుంది. ట్రాయ్ డేటా ప్రకారం ఏప్రిల్లో జియోలోకి కొత్తగా 16.8 లక్షల మంది యూజర్లు వచ్చారు. రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నుంచి 15.7 లక్షల మంది వెళ్లిపోయారు. మరోవైపు ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో తాజాగా కొత్తగా 8.1 లక్షల మంది చేరారు. ప్రస్తుతం జియోకు …
Read More »బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ..?
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. …
Read More »దూసుకెళ్తున్న రిలయన్స్ జియో
రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
Read More »భారతీ ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్
దేశంలోని టెలికం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్ తగిలింది. గత మే నెలలో భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా భారీగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. టెలికం సెన్సేషన్ రిలయన్స్ జియో మాత్రం గత మే నెలలో 35.5 లక్షల సబ్‌స్క్రైబర్లను జత చేసుకున్నది. మరోవైపు భారతీ ఎయిర్ టెల్ 43.16 లక్షల యూజర్లను కోల్పోయింది. గతేడాది జూన్ తర్వాత ఎయిర్ టెల్ ఇంత భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కోల్పోవడం ఇదే …
Read More »వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అన్లిమిటెడ్ డేటా ఉచితంగా అందిస్తోంది. రూ.249 ఆపైన అన్లిమిటెడ్ డైలీ డేటా రీఛార్జ్ కు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఫ్రీ డేటా వాడుకోవచ్చు. డైలీ డేటా కోటా అలాగే ఉంటుంది …
Read More »నష్టాల బాటలో వొడాఫోన్ – ఐడియా..మూసివేయక తప్పదన్న చైర్మన్ కుమార మంగళం బిర్లా
టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో రాకతో మొబైల్ వినియోగదారులకు చార్జీల మోత తగ్గిందని ఆనందిస్తుంటే మరోవైపు జియో కి పోటీగా ఉన్న దాదాపు అన్ని టెలికాం కంపెనీల్లో భయం మొదలయ్యింది. ఆ భయం సంస్థలను నష్టాల బాట పట్టించిందనడంలో అతిశయోక్తి లేదు.జియో ఇచ్చిన ప్యాకేజి లను ఇతర కంపెనీలు వినియెగ దారులకు అందించడంలో పోటీపడినా.. చివరకు నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు …
Read More »జియో వినియోగదారులకు షాక్
మీరు జియో వాడుతున్నారా..?. డేటా దగ్గర నుంచి కాల్స్ వరకు అదే నెట్ వర్క్ వాడుతున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే. త్వరలోనే మొబైల్ సేవల ధరలను పెంచనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న వాటిని మార్చి వేసి కాల్స్ ,డేటా చార్జీలను త్వరలోనే పెంచి తీరుతామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో ధరలను పెంచుతారో మాత్రం జియో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల …
Read More »లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!
వీక్లీ ప్రారంభరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. అయితే ఉదయం సెన్సెక్స్ 55,నిఫ్టీ 30పాయింట్లతో నష్టాలతో ఉంది. తాజాగా సెన్సెక్స్ 79పాయిట్లతో లాభంతో 37,540పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం పదకొండు పాయింట్ల లాభంతో 11,290 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. వోడాఫోన్,ఐడీయా,ఒబెరాయ్ రియాల్టీ,భారతీ ఇన్ ఫ్రా,టాటా స్టీల్స్,డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Read More »ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్..!
ప్రముఖ భారత టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జియో,బీఎస్ఎన్ఎల్ ,ఐడియా లాంటి ప్రధాన టెలికాం దిగ్గజాల పోటీని తట్టుకొని నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం .అసలు విషయానికి ఎయిర్టెల్ దిగ్గజం ఏకంగా ఐదు వందల తొంబై ఏడు రూపాయలకే కొత్త ఫ్రీ పెయిడ్ రీచార్జ్ ఫ్యాక్ ను ప్రవేశపెట్టింది .దీని ద్వారా మొత్తం నూట అరవై ఎనిమిది రోజుల …
Read More »బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐడియా..!!
తన వినియోగదారులకు ఐడియా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.వొడాఫోన్-ఐడియా విలీనం చర్చలు చివరి దశలో ఉన్నసంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే ఐడియా మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.149తో వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 21 రోజులు మాత్రమే ఉంది . భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!! …
Read More »