భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంతకుముందులాగా దుప్పట్లు,రగ్గులు అందజేయనున్నట్లు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అప్పటి వరకు ఉన్న ఈ సదుపాయాన్ని నిలిపివేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆదేశాలని …
Read More »దేశంలో కొత్తగా 42 వేల కరోనా కేసులు
దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 45 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. నిన్నటికంటే ఇది 4.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 380 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 4,38,210కు చేరాయి. మరో 3,19,23,405 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా, …
Read More »కరోనా థర్డ్ వేవ్ పై ICMR కీలక ప్రకటన
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ గురించి గత కొంతకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చనే అంచనాలు వేశారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా థర్డ్ వేవ్ గురించి మరో కొత్త విషయాన్ని తెలిపింది. సెకెండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్‌కి చెందిన డాక్టర్ సమిరన్ పాండా మాట్లాడుతూ కరోనా …
Read More »కరోనా అప్డేట్ – దేశంలో 86 లక్షలు కరోనా కేసులు
శంలో కరోనా కేసులు 86 లక్షలు దాటాయి. గత కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,281 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కు చేరింది. ఇందులో 80,13,784 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కరోనా బారినపడినవారి …
Read More »కరోనా నుండి కోటి మందికి విమూక్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.
Read More »కరోనా నుండి మనల్ని రక్షించుకోవాలంటే అదోక్కటే మార్గం…?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి విదితమే.అయితే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని సూచనలను చేసింది. రోగ నిర్ధారణ పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేసింది.కరోనాపై గెలిచిన దేశాలు అనుసరించిన విధానలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 3టీ(టెస్టింగ్,ట్రేసింగ్,ట్రీట్మెంట్)ఫార్ములాను పాటించాలని సూచించింది.కరోనా ఎదుర్కుని జీవించాలంటే పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్రానికి సూచించింది..
Read More »తెలంగాణలో సామాజిక వ్యాప్తి తక్కువ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) చేపట్టిన ప్రివలెన్స్ సర్వేలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి లేదని తేలింది. ఐసీఎమ్మార్, ఎన్‌ఐఎన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది. హైదరాబాద్ సహా నాలుగు జిల్లాల పరిధిలో చేపట్టిన సర్వేలో 1,700 మంది నుంచి శాంపిళ్లను సేకరించగా.. ఇందులో 19 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గ్రామీణ …
Read More »అందరికీ కరోన టెస్టులు ఎలా సాధ్యం
కరోనా రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌పై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. రోగులకు చికిత్స, సదుపాయాలపై …
Read More »