అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగలు వస్తుండడంతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ప్రారంభించనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను నిర్వహించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా ఉండగా సెప్టెంబరు నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబరు 23 నుంచి 30 తేదీల్లో నిర్వహించవచ్చు. …
Read More »Debit Card లేని వారికి కేంద్ర సర్కారు శుభవార్త
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …
Read More »జనవరిలో బ్యాంకులకు 16రోజులు సెలవులు
మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి ఎంట్రీవ్వబోతున్నాము. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. అయితే కొత్త ఏడాదిలో మొదటి నెల జనవరిలో పదహారు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా జనవరి నెలలో 1,2,5,7,8,11,12,14,15,16,17,19,23,26,30తేదీలతో పాటుగా ఆదివారాలు,2,4 శనివారాలు బ్యాంకులకు ఎలాగూ సెలవులున్నాయి. కాబట్టి బ్యాంకుల వినియోగదారులు తమ తమ లావాదేవీలను ఇతర తేదీలల్లో నిర్వహించుకుంటే మంచిది. అయితే ఇందులో కొన్ని సెలవులు దేశంలోని …
Read More »