ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో గ్రీన్ …
Read More »భువీకి కల్సి రాని డెత్ ఓవర్స్..?
ఆసీస్ తో నిన్న జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో గెలవాల్సిన మ్యాచుల్లో టీమిండియా డెత్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయలేక ఇబ్బందిపడుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో 19వ ఓవర్ ను టీమిండియా స్టార్ బౌలర్ అయిన భువనేశ్వర్ వేయడం, భారీగా పరుగులివ్వడం, ఓడిపోవడం జరిగిపోయింది. ఆసియా కప్ లో కూడా పాక్ చివరి 2 ఓవర్లలో 26 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ లో కూడా …
Read More »క్రికెట్ చరిత్రలోనే రికార్డు
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న ప్రపంచకప్ కోసం నేపాల్, థాయ్‌లాండ్, భూటాన్, యూఏఈ, ఖతార్ మధ్య క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా శనివారం యూఏఈతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 8.1 ఓవర్లలో 8 పరుగులకు ఆలౌటైంది. …
Read More »నికోలస్ పూరన్ విధ్వంసం
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ అద్భుత ఫామ్ ఉన్నాడు. ట్రినిడాడ్ టీ10 లీగ్ విరుచుకుపడుతున్నాడు. తాజాగా 14 బంతుల్లోనే 54* రన్స్ చేశాడు. అంతకుముందు 37 బంతుల్లోనే 101* పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. ఈ రెండు మ్యాచ్ కలిపి 18 సిక్సర్లు, 6 ఫోర్లు బాదడం విశేషం. పూరన్ జోరు చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. IPLలోనూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నారు.
Read More »