దేశంలో చాలామంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఉంటారు. కానీ.. కొందరు మాత్రం సో.. స్పెషల్ అన్నట్లుగా ఉంటారు. కమిట్ మెంట్ తో పని చేయటం.. ఎంతటి ఒత్తిడికైనా తలొగ్గక.. రూల్ ప్రకారం పని చేసే అధికారులు చాలా కొద్దిమంది ఉంటారు. ముక్కుసూటిగా.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా ఉంటే అలాంటి అధికారుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి దాసరి సింధూరిపై బదిలీ వేటు పడింది. కర్నాటక భవన …
Read More »