తెలంగాణ కు కలెక్టర్ గా సేవలందిస్తున్న యువ అధికారి ఆమ్రపాలి గురించి బహుశా తెలుగు ప్రజల్లో తెలియని వారుండరు. అయితే తాజాగా ఆమ్రపాలి ని కేంద్ర కాబినెట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించింది. డిప్యూటీ సెక్రటరీగా నియమించి ఈ పద్ధతి ద్వారా ఏపీకి సేవలందించేందుకు ఆమ్రపాలిని నియమించనున్నారు. ఆమ్రపాలి ఈ పదవిలో మొత్తం నాలుగేళ్ల పాటు కొనసాగుతారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యువ అధికారులు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లు …
Read More »కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్ అధికారులు ఎంపిక..!
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిమిత్తం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 73 మంది ఐఎఎస్ అధికారులను సిబ్బంది వ్యవహారాల శాఖ ఎంపిక (ఎంప్యానెల్) చేసింది. వీరిలో 32 మందిని కార్యదర్శి హోదాకు, 41 మందిని అదనపు కార్యదర్శి హోదాలోనూ తీసుకునేందుకు ఎంప్యానెల్ చేశారు. అయితే వీరిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి. సదరు అధికారి సమ్మతీ కీలకాంశమే. కార్యదర్శి కోసం ఎంప్యానెల్ అయిన వారిలో జమ్మూ …
Read More »మరో నాలుగైదు రోజుల్లో జగన్ టీంలోకి డైనమిక్ అధికారి..రోహిణీ సింధూరీ
రోహిణీ సింధూరి. ఓ మహిళా ఐఏయస్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచలనం. కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించారు. ప్రభుత్వ మీదే న్యాయ పోరాటం చేసారు. చట్టానికి చుట్టాలుండరని నమ్మ టమే కాదు..ఆచరణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు కర్నాటకతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు అంగీకరించారు. మరో నాలుగైదు రోజుల్లో …
Read More »ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ..!
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ, వివిధ సంస్థలకు చైర్‌పర్సన్‌ల నియామకం కొనసాగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మిని ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఎస్.రమణారెడ్డిని రాష్ట్ర కొత్త, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీగా, కళాశాల …
Read More »ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..వారి వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. అజేయ్ జైన్, విజయానంద్‌లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల …
Read More »ఆర్టిజీ బాబు కార్ డ్రైవర్ నిర్వాకం
అమరావతి కరకట్టపై అత్యంత వేగంగా వాహనం నడుపుతూ ఓ ద్విచక్ర వహనంపైకి దూసుకెళ్లిన వైనం.. సదరు ద్విచక్ర వాహన దారుడికి తృటిలో తప్పిన పెనుప్రమాదం..ఆ సమయంలో కారులో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిఈఓ బాబు… ప్రమాదకర కరకట్ట రహదారిలో ఐఏఎస్ అధికారులే అత్యంత వేగంగా వెళ్తూ వాహనదారుల్లో భయాందోళన కలిగిస్తుంటే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….ఇదేమని సదరు బాబు వాహన డ్రైవర్ ను బాధితుడు ప్రశ్నించగా …
Read More »21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 95వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన ప్రజాసంకల్పయాత్రను పెద్దఅలవలపాడు నుంచి ప్రారంభించారు వైఎస్ జగన్. అయితే ఈ పాదయాత్రలో బాగంగా అనంతపురం జిల్లా డీఆర్‌డీఏ చేనేత జౌళిశాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కర్నూలు జిల్లాకు చెందిన తలారి రంగయ్య వైసీపీలో చేరారు. …
Read More »