టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు …
Read More »సైబర్ క్రైమ్ పోలీసుల వేట…అజ్ఞాతంలో ఉన్న టీవీ9 రవిప్రకాశ్
నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ… టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. కాగా …
Read More »ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం
హైదరాబాద్‌లోని చిలకలగూడ గీతానర్సింగ్ హోంలో హేమలత, లక్ష్మణ్ దంపతులకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈనెల 2వ తేదీన కాన్పు జరగ్గా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెలలు నిండకముందే జన్మించడంతో ఆ శిశువులను ఆధునిక వైద్యం కోసం విద్యానగర్‌లోని నియో బీబీసీ ఆస్పత్రికి తరలించారు. పుట్టిన సమయంలో కేవలం వెయ్యి గ్రాముల బరువున్న శిశువులకు వైద్యులు ఆధునిక చికిత్స …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నటుడు అలీ…ఇంకా ఎంతమంది రెడిగా ఉన్నారో తెలుసా
ఏపీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సినీ నటులు, సామాన్యులు వైసీపీలోభారీగా చేరుతున్నారు. తాజాగా సినీనటుడు అలీ వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం వైఎస్ జగన్‌తో లోటస్ పాండ్‌లో అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కండువా కప్పి అలీని పార్టీలోకి ఆహ్వానించారు. షెడ్యూల్ విడుదలై ఎన్నికలు దగ్గర …
Read More »రాహుల్ సభలో కుర్చీలు ఖాళీ…రాష్ట్ర పార్టీ నేతలకు చివాట్లు
కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అధినేత రాహుల్‌గాంధీ సభ జనం లేక వెలవెలబోయింది. శంషాబాద్‌లో చిన్న స్థలంలోనే సభను ఏర్పాటుచేసినా జనం ఆశించినస్థాయిలో రాలేదు. సభలో వేసిన కుర్చీలు చాలావరకు ఖాళీగా కనిపించాయి. రాహుల్ ప్రసంగానికి స్పందన కరువైంది. రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై ఘాటైన విమర్శలు చేసినా జనం చప్పట్లు కొట్టలేదు. జనం అంతంత మాత్రంగానే రావడం, వచ్చిన జనం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర పార్టీ …
Read More »మహిళ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన దివాకర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్
హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ బుక్ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ చేయి చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేశారు. బాదితురాలు వెల్లడించిన వివరాలు..విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు అభీబస్ యాప్ ద్వారా దివాకర్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేశారు. …
Read More »సంచలనమైన న్యూస్.. జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. మహానటుడు నందమూరి తారక రామరావు ఫ్యామిలీ నుంచి వచ్చిన నట వారసుడిగా… ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ రైటర్.. మొదట్నుంచీ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకే మద్దతు ప్రకటించారు. అయితే, కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున …
Read More »కొద్దిరోజుల్లో టీడీపీ ఖాళీ…బలమైన సీనియర్ నాయకుడు వైసీపీలో చేరిక
విశాఖ జిల్లాలోని పెందుర్తి పట్టణంలో బలమైన సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న శరగడం చినఅప్పలనాయుడు ఆదివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ శరగడంకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో శరగడం చిన అప్పలనాయుడుతో పాటు ఆయన తనయుడు డాక్టర్ పవన్‌భరత్ వైఎస్ జగన్ కి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై …
Read More »ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. ఇది జనమా.. ప్రభంజనమా సీఎం కేసీఆర్
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లోని కొంగర కలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు. ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. ఇది జనమా.. ప్రభంజనమా అని అనుకొనే విధంగా తండోపతండాలుగా ప్రగతి నివేదన సభకు తరలివచ్చిన అన్నదమ్ములకు, అక్కాచెళ్లెళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాభివందనాలు తెలిపారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ …
Read More »కబుర్లు చెప్పుకుంటూ పబ్లిగ్గా మందేస్తున్న అమ్మాయి..అబ్బాయి..!
హైదరాబాద్ మహానగరంలో బయట సన్నగా వర్షం పడుతోంది. నగర వాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే అబిడ్స్ రోడ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ ఎక్సెంజ్ వద్ద రోడ్డు పక్కనే ‘ ఓ వింత దృశ్యం. ఓ యువతి, యువకుడు శుక్రవారం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తున్న సన్నివేశం కెమెరా కంటపడింది. ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు. మూసి ఉన్న దుకాణం ముందు …
Read More »