తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈ సారి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రస్తుత రోజులో సాధారణంగా ఒక లీడర్ ఉండే రీతి కంటే భిన్నంగా వ్యవహరించి తనకు తనే సాటి అని నిరుపించుకున్నారు .సాధారణంగా నేటి రోజుల్లో నాయకుడు అంటే చుట్టూ మందీ మర్భాలం ఉంటారు .అడుగు వేస్తె చాలు అహో ఓహో అని అంటూ కీర్తనలు చేస్తారు .చేసేది …
Read More »టీఆర్ఎస్వీ విభాగానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు ..
తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం నేతృత్వంలో నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది .ఈ సమావేశానికి టీఆర్ఎస్వీ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు అయిన గెల్లు శ్రీనివాస యాదవ్ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “భవిష్యత్తులో పార్టీ పరంగా విద్యార్ధి విభాగానికి …
Read More »సింధు రూ.25 లక్షల మొత్తం విరాళం
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పీవీ సింధు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. ఆమె ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ కార్యక్రమంలో భాగంగా సింధు రూ.25 లక్షల మొత్తం బహుమతిగా గెల్చుకున్నారు. అయితే వాటిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని భావించిన సింధు ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా …
Read More »ఎయిడ్స్ మందులు సరఫరా చేసే ఆరు ముఖ్యసంస్థల్లో మూడు హైద్రాబాద్‌లోనే ఉన్నాయంటే
భారత దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ బాధితులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. ఈశ్వర్ గిలాడ అన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఎయిడ్స్ పరిష్కారంలోనూ తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎయిడ్స్ చికిత్సకు అవసరమైన మందుల్లో 92శాతం భారతదేశమే సరఫరా చేస్తోందని, మందులు సరఫరా చేసే …
Read More »తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి ..!
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు .గతంలో జిల్లాలో ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1972-78మధ్య కాలంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని అనంతరెడ్డి కన్నుమూశారు . నాయిని గ్గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ వైద్య ఆస్పత్రిలో నిన్న ఉదయం 8.30గంటలకు తుది శ్వాస విడిచారు .రాజకీయ …
Read More »కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..
తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ..తెలంగాణ రాష్ట్రం నుండి పార్టీ పగ్గాలు పట్టిన నేత ..ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అందరితో సఖ్యతతో ఉండే నేత ..వివాదరహితుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ . గత కొన్ని …
Read More »హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు మద్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం సాధారణంగా ఉన్న వాతావారణం ఒక్కసారిగా మారిపోయి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా నగర శివారులోని హయత్‌నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలో సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, కాప్రా, కర్మన్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ముషీరాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, అత్తాపూర్, మెహిదీపట్నం, …
Read More »