Home / Tag Archives: hyderabad (page 78)

Tag Archives: hyderabad

అమ్మలానే.. తెలుగునూ కాపాడుకుందాం..సీఎం కేసీఆర్‌

తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, …

Read More »

ఎస్టీల విద్యుత్ బకాయిలన్నీ రద్దు.. సీఎం కేసీఆర్

ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని… 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్‌కో మాఫీ చేస్తుందని జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. …

Read More »

28న హైదరాబాద్‌కు మోదీ వస్తున్నారా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 28న మెట్రో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ సమయంలో హైదరాబాద్‌కు వస్తారనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నవంబర్ 28 సాయం త్రం 3గంటల సమయంలో ప్రధాని నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మెట్రో ప్రారంభ వేదికైన …

Read More »

తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలు..సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ …

Read More »

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో..కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే …

Read More »

పది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని

హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని మృత్యువు కబళించింది. పెళ్లి షాపింగ్ చేసేందుకు నగరానికి వచ్చిన ఆ యువతి రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సరూర్ నగర్ పరిధిలోని కొత్తపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లొకి వెళ్లితే …ఖమ్మం జిల్లాకు చెందిన 21 ఏళ్ల గీత కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చింది. కొత్తపేటలోని ఓ దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేసిన …

Read More »

సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి దారుణ హత్య… వాట్సాప్‌లో వైరల్

 సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన వాసుదేవ్‌రాజ్‌ను వ్యాపారం పేరుతో పలువురు సింగపూర్‌కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లాక అతన్ని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజ్‌ బంధువులకు నిందితులు ఫోన్‌ చేసి రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారు. డబ్బులు చెల్లిస్తే అతన్ని వదిలేస్తామని బెదిరించారు. వాసుదేవ్‌ను బంధించిన చిత్రాలను వాట్సాప్‌లో పంపించారు. బంధువుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో …

Read More »

మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్, గవర్నర్

తెలుగు రాష్ట్రాల  గవర్నర్ నరసింహన్ ,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి  మంత్రి కేటీఆర్ ఇవాళ మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించారు. ఎస్‌ఆర్ నగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలులో వచ్చారు. వీరి వెంట మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. అనంతరం మియాపూర్ మెట్రో రైలు డిపోను మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ సందర్శించారు.మెట్రో ప్రాజెక్టు పనులను కూడా గవర్నర్‌ సమీక్షించారు. నవంబర్‌ 28వ తేదీన ప్రధాని మోదీ చేతుల …

Read More »

ఇది నిజంగానే ఆ పిచ్చి…లోయలో పడి ప్రేమికులు

సెల్ఫీల మోజులో నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నా… సెల్ఫీల పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోనూ సెల్పీ ప్రేమికుల పాలిట శాపంగా మారింది. సెల్ఫీ తీసుకుంటుండగా.. లోయలో పడి ప్రేమికులు తీవ్రగాయాలయ్యాయి. నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. మెహదీపట్నంకు చెందిన నాగరాజు, నిజామాబాద్‌కు చెందిన ప్రియాంక నార్సింగ్‌లోని ఓ ప్రముఖ స్టోర్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మంగళవారం ఉదయం… …

Read More »

మృతదేహాలు కనిపించాగానే బాధితుల బంధువుల రోదనలు

సరదాగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు బాలలు, ఒకవ్యక్తి విగతజీవులయ్యారు. మృతులందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సోమవారం కొప్పళజిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్‌ (15)లుగా గుర్తించారు. గౌరి పౌర్ణమికి వచ్చి : వివరాలు… ప్రతి ఏడాది గౌరి పౌర్ణమి సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat