తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు చాలా విజయవంతంగా కొనసాగుతుంది .ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా నూట యాబై దేశాల నుండి దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు .ఈ క్రమంలో సదస్సులో వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు చక్కని అవకాశాలను కల్పిస్తే సాధించలేనిది ఏమి లేదు .. వారు తలచుకుంటే విశ్వాన్ని జయిస్తారు అనే …
Read More »మంత్రి కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని మోదీ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ వాసులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న చిరకాల కోరిక నేడు నేరవేరింది .దాదాపు పదమూడు యేండ్ల పాటు నిర్మాణం జరిగిన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఈ రోజు నుండి ఆకాశంలో విమానం మాదిరిగా ఉరకలు పెట్టనున్నది .నేడు మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నగరంలో మియాపూర్ లోని మెట్రో స్టేషన్ …
Read More »“ఓటుకు నోటు కేసు నిందితుడు “జెరూసలేం ముత్తయ్య అరెస్ట్ ..
తెలంగాణ రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జెరూసలేం ముత్తయ్యను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు .తాజాగా మరోసారి ఆయన్ని అరెస్ట్ చేశారు .అసలు విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలని ..దళితులపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని .. అంతే కాకుండా దళితులపై దాడులను ఆపాలంటూ రేపటి …
Read More »పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన స్థలం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సన్నాహక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని …
Read More »హైదరాబాద్ వాసినే పెళ్ళాడానున్న రకుల్ ప్రీత్ …
రకుల్ ప్రీత్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది సన్నజాజి తీగలా సన్నగా ఉంటూ ..తన అందంతో యువతను మదిని దోచుకున్న అందాల రాక్షసి .ఇండస్ట్రీలోకి చిన్న హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో సినిమాలల్లో నటించే స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీలో టాప్ టెన్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ . ఇలాంటి రకుల్ తన వివాహం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది …
Read More »ఇవంకా కోసం “హాజ్మత్ “వాహనాల మోహరింపు ..
ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా అందరు భావించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనున్న సంగతి విదితమే .ఆమె పర్యటన భాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు . అందులో భాగంగా రసాయనిక దాడులు జరిగినా కానీ …
Read More »తన చిన్ననాటి మిత్రుడి కోసం సీఎం కేసీఆర్ …!
ఆయన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల కలను సాకారం చేసిన ఉద్యమ రథసారధి ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అప్పజెప్పిన అధికారాన్ని ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం వినియోగిస్తూ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి . అంతటి చరిత్ర ..ఇంతటి హోదా ఉన్న ఆయన తను ఢిల్లీకి రాజైన ..తల్లికి కొడుకే …
Read More »ఇవాంకా గురించి ఈ సీక్రెట్ ఇన్ఫో మీకు తెలుసా?
ఇవాంకా ట్రంప్. కొన్ని నెలల కిందటి వరకు హైదరాబాదీలలో కొందరికే తెలిసిన పేరు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురుగా అమె పరిచితురాలు. ఈ నెలాఖరున హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఇంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఇవాంకా వస్తున్న నేపథ్యంలో ఆమె పేరు మీడియాలో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇవాంకా గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. ఇవాంకా కేవలం ట్రంప్ కూతురే కాదు…అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్ కూడా. 1970వ దశకంలో …
Read More »హైదరాబాద్‌లో మోడీ..మినట్ టు మినట్ షెడ్యూల్ ..
కొద్దిరోజులుగా అస్పష్టత, అనుమానలు, ఆశల మధ్య కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విషయంలో ఉత్కంఠకు తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్‌ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …
Read More »27వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్‌కు ఇవాంకా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చే షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్‌కు వెళ్లనున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు. ఇవాంక బస కోసం వెస్టిన్ …
Read More »