కొత్త సంవత్సరం వేడుకులకు గాను ఆయా పోలీస్ కమిషనరేట్ లు నిర్దిష్ట చర్యలుచేపడుతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడడం కోసం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.అవుటర్ రింగ్ రోడ్డును సాదారణ ప్రయాణికులకు మూసివేస్తున్నారు. కేవలం శంసాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి మాత్రమే అనుమతిస్తారు.ఈ మేరకు రాజకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.అలాగే తమ పరిదిలోని అన్ని ప్లైఓవర్ లను మూసివేస్తున్నట్లు కూడా తెలిపింది.పబ్ లలో సిసిటీవీలను …
Read More »హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ మహానగరంలో మరో సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఎల్పీనగర్‌లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటీపై పోలీసులు దాడిచేసి ఓ నిర్వాహకుడు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు బాధిత యువతులను రక్షించి రెస్క్యూహోంకు తరలించారు. చైతన్యపురి ఠాణా పరిధిలోని నాగోలులో స్టూడియో 11 పేరిట నిర్వహిస్తున్న స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు దాడిచేశారు. స్పా ఇన్‌ఛార్జి శంషాబాద్ …
Read More »తెలంగాణకు ప్రేమించడం..ఎదిరించడం తెలుసు-బాలయ్య..
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణలో పుట్టిన వాళ్లకు ప్రేమించడం, ఎదురించడం రెండు తెలుసని అన్నారు. `ఎంతో మంది కవులు, ప్రముఖులను ఈ సభ గుర్తు చేస్తుంది. తెలుగు విడిపోలేదు.. రాష్ట్రం మాత్రమే విడిపోయింది` అని ఆయన అన్నారు. తల్లి ఒడిలో నేర్చుకున్న భాష తెలుగు అని అన్నారు. మమ్మీ, డాడీల సంస్కృతి పోవాలని…తెలుగు భాష రావాలని బాలయ్య కోరారు. తెలుగు …
Read More »ఎల్బీ స్టేడియంలో సినీ పరిశ్రమకు అరుదైన గౌరవం…
ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎల్బీస్టేడియంలో సినీ సంగీత విభావరి జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్ శంకర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, పోసాని మురళి కృష్ణ, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జమున, విజయనిర్మల, ప్రభ, జయసుధ, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, సుమన్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందరం, …
Read More »మీరు ఇచ్చిన బహుమతి నా గుండెను తాకింది-సీఎం కేసీఆర్ కు ఇవంకా లేఖ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటివల ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెల్సిందే నవంబర్ 28న ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు .అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరయ్యారు . ఈ సదస్సు సందర్భంగా ఇవంకాకు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »సీఎం కేసీఆర్ తెలుగు భాషాభిమాని…..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నుండి జరుగుతున్నప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప భాష, ఆట, పాట, సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ . తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను వర్ణించలేము అని ఆయన తెలిపారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం …
Read More »మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం-మంత్రి కేటీఆర్ పిలుపు..
తెలంగాణ రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలోపాల్గొన్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి …
Read More »సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ మాజీ మంత్రి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు .రాష్ట్రంలో శుక్రవారం 15 నుండి పంతొమ్మిదో తేది వరకు హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి .ఈ …
Read More »అమ్మకు ,మమ్మీకి తేడా చెప్పిన సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి .ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ,మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “అమ్మకు ,మమ్మీకి మధ్య ఉన్న తేడాను వివరించారు .సీఎం …
Read More »వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన ఇద్దరు ప్రముఖ డైరెక్టర్ల్ …ముగ్గురు మోడల్ అమ్మాయిలు
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. గత 15 రోజుల క్రితమే ఓ టీవీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం మరిచిపోకముందే మళ్లీ ఇప్పుడు ముగ్గురు మోడళ్ళు, దర్శకుడు, అసిస్టెంట్ దర్శకుడు దొరికిపోవడం సంచలనం కలిగిస్తోంది. ఓ ఇంట్లో వ్యబిచారం నిర్వహిస్తూ ముగ్గురు మోడళ్లు, ఓ దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం …
Read More »