హైదరాబాద్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఎక్కడొ ఒక చోట పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఓ రష్యన్ యువతితో సహా మరో ఇద్దరిని విడిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నయ్ కోడంబాక్కం ప్రాంతానికి చెందిన కురియన్ తారాయి జాకబ్ అలియాస్ అలెక్స్ టోనీ 2001లో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆదాయం సరిపోక చెన్నయ్‌లో …
Read More »జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి- ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ మేయర్ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు .శుక్రవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలో ఖైరతాబాద్ ప్లై ఓవర్ మీదుగా తన కాన్వాయ్ లో వెళ్ళుతున్నారు .ఆ సమయంలో ఒక యువకుడు ప్రమాదం జరిగి ఫుట్ పాత్ పై కూర్చొని ఇబ్బంది పడుతున్న సంఘటనను చూశారు. అంతే వెంటనే తన కాన్వాయ్ ను అపించేసి వాహనం దిగాడు మేయర్ ..దిగడంతోనే మేయర్ …
Read More »బ్యాంకర్లతో మంత్రి కేటీఆర్ భేటీ….
తెలంగాణ రాష్ట్రంలోని చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో మంత్రి కెటి రామారావు ఈరోజు సమావేశం అయ్యారు. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయంపైన చర్చించారు. హైదారాబాద్, కోటిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో …
Read More »పాతూరు రైతు బజార్ ని సందర్శించిన మంత్రి హరీష్ రావు…
గజ్వేల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారి పక్కనే పాతూరు వద్ద ఉన్న మోడల్ మార్కెట్ రైతు బజార్ ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులను ఆప్యాయంగా పలకరించి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మార్కెట్ లో కొన్ని పనులకు సూచనలు చేసారు. త్వరలోనే పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
Read More »ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న యువతిని అతి దారుణంగా ..?
ప్రస్తుత రోజుల్లో ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఇంట బయట ఎక్కడ చూసిన ఏదో ఒక సమయంలో ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి .పోలీసులు ,చట్టాలు బలంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలకు ఫుల్ స్టాప్ పడటంలేదు .తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలో కూకట్ పల్లి లో మంగళవారం రాత్రి అతిదారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువతిని అతి …
Read More »తన మనస్సులో ఎవరున్నారో క్లారిటీచ్చిన కుమారి ..
హెబ్బా పటేల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే మూవీ కుమారి 21ఎఫ్ .అంతగా ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒకస్థానాన్ని సంపాదించుకుంది .ఒకవైపు తన అందంతో మరోవైపు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఏకంగా యువత గుండెల్లో గుడి కట్టుకుంది ఈ అందాల రాక్షసి . అయితే గత కొంతకాలంగా అమ్మడు ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ హీరోతో పీకల్లోతు …
Read More »పోలీసు కస్టడీకి కోర్టు నో చెప్పడానికి కారణం ఇదే ..?
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తన ఆఫీస్ లో సంస్థలో పనిచేస్తోన్న ఒక మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక యువతి పక్క ఆధారాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెల్సిందే .అంతే కాదు ఏకంగా ఈ వ్యవహారం గురించి ఇరవై వీడియోలు మీడియాకు రీలీజ్ కూడా చేసింది సదరు బాధితురాలు . అయితే …
Read More »గల గల మాట్లడే ప్రదీప్..ఒక్క సారిగా అవమానాన్ని భరించలేక ఏం చేశాడో తెలుసా..?
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ డ్రంక్ …
Read More »ఆఫీసులోని ఓ ప్రత్యేక గదిలో గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ నగ్నంగా…
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పచ్చిమోసగాడని లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు ఓ మీడియా ఛానల్‌తోమాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ ఓ నీచుడు, నీకృష్ణుడు అని దుయ్యబట్టారు. అమ్మాయిలందర్నీ అదే దృష్టితో చూస్తాడని తెలిపారు. గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న సేవ్ టెంపుల్ వెబ్ రేడియో(ఆలయవాణి)లో తాను రేడియో జాకీగా పనిచేస్తున్నానని బాధితురాలు తెలిపారు. తాను 8నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నానని, 4నెలలుగా గజల్ శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పారు. రెండు …
Read More »అర్ధరాత్రి యాంకర్ ప్రదీప్ కారులో మరో లేడి యాంకర్…ఎవరో తెలిసిపోయింది…!
నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నాసంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో …
Read More »