Home / Tag Archives: hyderabad (page 71)

Tag Archives: hyderabad

మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో మహిళ ఆత్యహత్య ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన ఇటు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.గత కొన్నెండ్లుగా ఒక కుటుంబం హైదరాబాద్ లోని దానం నాగేందర్ ఇంట్లో పని చేస్తుండేది. దానం నాగేందర్ ఇంట్లో గిరిప్రసాద్ అతని భార్య సీత పనిచేస్తుండేవారు .అయితే మూడు యేండ్ల క్రిత్రం …

Read More »

పార్టీ మార్పుపై మాజీ మంత్రి దానం నాగేందర్ క్లారిటీ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరిగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.అందుకే నగరంలో పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచవర్గం ఫ్లేక్సీలు పెట్టారు గతంలో .అయితే తాజాగా ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ భవిష్యత్తు గురించి వివరించారు.ఆ …

Read More »

జూబ్లీహిల్స్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన‌ హీరో నాని కారు..!

టాలీవుడ్  హీరో నాని కారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నాని కారు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 3/పీపీడీఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Read More »

హైదరాబాద్‌ లో న్యూస్‌ ఛానెల్‌ యాంకర్‌ కు వేధింపులు…యాసిడ్‌ పోస్తానంటూ

యువకుడిపై ఓ న్యూస్‌ ఛానెల్‌ యాంకర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్‌లోని ఓ న్యూస్‌ ఛానెల్‌లో పని చేస్తున్న యాంకర్‌(28) మారుతి నగర్‌ చైతన్యపురి కాలనీలో ఉంటోంది. గత మూడు రోజులుగా రవీందర్‌ అనే వ్యక్తి ఆమె కార్యాలయానికి ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. తనను పెళ్ళి చేసుకోవాలని లేదంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది. ప్రతిరోజూ తనను వెంబడిస్తున్నాడని ఈ …

Read More »

హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఎంపికైయ్యిన సిరాజ్‌ కు షాక్

గత ఎడాదిలో జరిగిన టీ20 మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్‌ జట్టుకు సెలెక్ట్‌ అయిన హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ కావడంపై ఫిర్యాదు చేశారు. సిరాజ్ యువ క్రికెటర్‌ కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. వీరిలో ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్‌బుక్‌ …

Read More »

వ్యభిచార దందాలో విస్తుపోయే నిజాలు చెప్పిన అమ్మాయిలు..!!

వ్య‌భిచార దంతాలో విస్తుపోయే నిజాలు చెప్పారు ప‌దిహేనేళ్ల అమ్మాయిలు. అయితే ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో కొన్ని ముఠాలు వ్య‌భిచారాన్ని వ్యాపారంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే, ఇప్ప‌టికే కొన్ని ముఠాల‌ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రికొన్ని ముఠాలను ప‌ట్టుకునే వేట‌లో ఉన్నారు పోలీసులు. ఆ విష‌యం కాసేపు ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల పోలీసులు అరెస్టు చేసిన వ్య‌భిచార ముఠాలోని 15 ఏళ్ల బాలిక పోలీసుల విచార‌ణ‌లో విస్తుపోయే నిజాలు చెప్పింది. నిరుపేద‌ల‌ను, …

Read More »

చంద్రబాబు షాకింగ్ కామెంట్స్….

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …

Read More »

ఒక్క ష‌ర‌తుతో సీఎం కేసీఆర్ రిప్లై…

దేశానికి రాజ‌ధానిగా తెలంగాణ‌..కొద్దికాలంగా జాతీయ మీడియాలో జ‌రుగుతున్న ప్రచారం…ఈ విష‌యంలో అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విష‌యంలో సూప‌ర్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశానికి రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ను చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌ల‌పై ఏమ‌ని అంటార‌ని రాజ్‌దీప్ ప్ర‌శ్నించ‌గా…దేశానికి …

Read More »

తెలంగాణలో 108, 102, ప్రాజెక్ట్ రెక్కల వాహన సేవలు ప్రారంభం ..

తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ కిట్ల వాహన సేవలతో పాటు ఇతర వాహన సేవలను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని ఈ సేవలను ప్రారంభించారు. 102, 108, ప్రాజెక్టు రెక్కలు కార్యక్రమం కింద వాహన సేవలను సీఎం లాంచనంగా ప్రారంభించారు. కాన్పుకు ముందు, తర్వాత గర్బిణీలను తరలించేందుకు 102 వాహనాలు.. పట్టణాల్లో అత్యవసర సేవల …

Read More »

పదేళ్ల నుంచి వ్యభిచారం….హైదరాబాదులోగత రెండేళ్లుగా ఓ డూప్లెక్స్ ఇంటిలో వ్యభిచారం

ఈ మద్య నగరాలల్లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభీచారం జరుగుతున్నది. తాజాగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో మరో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ప్రశాసన్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఫయీజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఫయీజ్ జూబ్లీహిల్స్‌లోని ఓ డూప్లెక్స్ ఇంటిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పక్క సమాచారం పోలీసులకు అందడంతో దాడులు నిర్వహించారు.ఈ దాడులలో కోల్‌కతా, గోవా, ముంబై ప్రాంతాల నుంచి యువతులను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat