Home / Tag Archives: hyderabad (page 69)

Tag Archives: hyderabad

అమ్మాయి హాస్టల్‌ గదిలో..లైవ్ లో లవర్ తో వీడియో కాల్ …అతను చూస్తుండగానే

హైదరాబాద్‌ నగరంలో ఈ మద్య అమ్మాయిల హాస్టల్‌ ల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాల వల్ల తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కొంపల్లిలో ఉన్న శివశివానీ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీఐ రెండో సంవత్సరం చదువుతున్న హనీషా చౌదరి అనే అమ్మాయి కాలేజీ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించింది. హనీషాది అనంతపురం జిల్లా. ఆమె తండ్రి పేరు బుగ్గయ్య చౌదరి. ఆత్మహత్యకు ముందు …

Read More »

చంద్రబాబు తన తల్లి పేరు మీద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టిందని వైసీపీ అధికార ప్రతినిధి నేత పేర్ని నాని విమర్శించారు హైదరాబాద్‌లో శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. తాను వ్యాపారం మానేశానని, వ్యాపారాలతో తనకెలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు చెబుతారు. కానీ చంద్రబాబు భార్య, కుమారుడు, కోడలు వ్యాపారాలు చేయడం నిజం కాదా. దీంతో పాటు చంద్రబాబు తన తల్లి పేరు మీద …

Read More »

సీనియర్ నటుడు చలపతి రావుకు ప్రమాదం

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావుకు ప్రమాదం జరిగింది.నరేష్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.చిత్రం చిత్రీకరణలో భాగంగా గురువారం సాయంత్రం నటుడు చలపతి బస్సు వెనక ఉండే నిచ్చెన ఎక్కుతూ ప్రమాదశావత్తు జారి కిందపడ్డారు .అయితే బస్సు మీద నుండి ఆయన పడటంతో గాయాలయ్యాయి.వెంటనే చలపతిరావును …

Read More »

త్వరలో ఇ-ట్రియో ఎలక్ర్టిక్‌ కార్లు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంమే ముఖ్య కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ  స్టార్టప్‌ కంపెనీ ఇ-ట్రియో.. అయితే ఈ కంపెనీ వచ్చే కొన్ని నెలల్లోనే రెండు నూతన ఎలక్ర్టిక్‌ కార్లను మార్కెట్లోకి తెచ్చే అందుకు ప్లాన్ చేస్తుంది. ఈ రెండు కార్ల (హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్‌) ప్రొటోటై్‌పలను కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తోంది. హైదరాబాద్‌ నగరం శివారులోని బొల్లారంలో ఎలక్ర్టిక్‌ కార్ల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, నెలకు 1,500 …

Read More »

అమ్మా అమ్మా అని పిలిచి ..చివరికి ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన ఈ యదార్థ సంఘటన యావత్తు అక్కడ ఉన్నవారి యొక్క ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది.అమ్మా అమ్మా అని ఎంత సేపు పిలిచిన కానీ అమ్మ లేవలేదు .పాపం పసివాడు పిలిచి పిలిచి అలచి సోలచి పోయి నిరసించి చివరికి నిద్రలో జారుకున్నాడు పసివాడు . ఈ హృదయ విదారక సన్నివేశం ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.సమీనా …

Read More »

తెలంగాణ‌లో ప్ర‌పంచ‌శ్రేణి ఏరోస్పేస్ ఇంజిన్ కేంద్రం…భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో మ‌రో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ త‌న అరంగేట్రం చేసింది.  ప్రపంచ శ్రేణి ఏరో ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అదిబట్లలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్ర‌ఖ్యాత జీఈ గ్రూప్ అండ్ టాటా గ్రూప్ హెచ్ఐసీసీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్ ,మహేందర్ రెడ్డి, టాటా సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో విమాన విడిభాగాల …

Read More »

పుర‌పాల‌క అధికారుల‌కు మంత్రి కేటీఆర్ కీల‌క ఆదేశాలు

సామాన్య ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా అనేక విధాపాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని వాటిని స‌మ‌ర్థంగా అమ‌లు చేయాల్సిన బాధ్య‌త అధికారుల‌దేన‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క శాఖ‌మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ లోని ఇన్టిట్యూషన్ అప్ ఇంజనీర్స్ కార్యాలయంలో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో మంత్రి సమావేశం అయ్యారు. జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, డీటీసీపీ అధికారులు, రాష్ర్ట వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు హజరయ్యారు.  తెలంగాణ రాష్ర్టం …

Read More »

స్వచ్ఛతలో హైదరాబాద్ ను అగ్రస్థానంలో ఉంచుదాం..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ రోజు ఉదయం 15,320 మంది విద్యార్థులు.. ఒకేసారి రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

ప్రేమ…పెళ్లి..పెద్దల ఎంట్రీ..నలిగిపోయిన నవ వధువు..!

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఆశలు మూడు రోజుల్లోనే వాడిపోయాయి. పెద్దల మాటవిని పుట్టింటికి వెళ్లిన ఆమె.. చివరకు అక్కడి స్నానాల గదిలో ఓ యువతి ప్రాణం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని చుడీబజార్‌కు చెందిన నీలం అనే 23 ఏళ్ల యువతి… జియాగూడకు చెందిన ఆకాష్‌సింగ్ అనే యువకుడిని ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఈ నెల 7న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్న ప్రేమికులు…అనంతరం కుటుంబ …

Read More »

అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో హైదరాబాద్‌లో కొత్త బస్టాపులు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్నబస్టాపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఉన్న బస్టాపుల కన్నా అత్యుత్తమ డిజైన్లు ,సౌకర్యాలతో కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని అన్నారు . see also : టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్ నగరంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat